చట్టాలు చేసేవారు ఆ చట్టాలకు అతీతులా?


ప్రతి ఆఫీస్ లో, ప్రతి షాపులో, పబ్లిక్ ప్లేసులో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వాలు, కోర్టులు చెబుతున్నాయి. కానీ మంత్రుల పేషీల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, కోర్టుల్లో సిసి కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయరు! ప్రభుత్వోద్యోగుల అవినీతి, కోర్టుల్లో జరిగే అక్రమాలు బయటపడతాయనే భయమా? ఎదుటి వాడికి చెప్పేటందుకే నీతులు ఉంటాయా!! చట్టాలు చేసేవారు ఆ చట్టాలకు అతీతులా? 

Comments