ఎక్కడో లెబనాన్ లో, ముస్లిం తీవ్రవాదులపై ఇజ్రాయిల్ దాడిని, కజకిస్థాన్ లో ముస్లింలపై రష్యా దాడిని ఖండిస్తారు, ఇరాక్ లో, ఆఫ్గనిస్తాన్ లో అమెరికా జోక్యాన్ని ప్రశ్నిస్తారు, మయన్మార్ లో రోహింగ్యా ముస్లిమ్స్ పై సైన్యం మారణహోమాన్ని తప్పు పడతారు కానీ, కాశ్మీర్ లో పండిట్లపై జరుగుతున్న మారణకాండ, భారత సైన్యంపై ముస్లిం ఛాందసవాద ముష్కరుల ఆత్మాహుతి దాడులు, కేరళలో, పశ్చిమ బెంగాల్ లో హిందుత్వ వాదులపై జరుగుతున్న హత్యాకాండ, సరిహద్దు రాష్ట్రాల్లో చైనా దురాక్రమణ, భారతదేశంలో పాకిస్తాన్ తీవ్రవాదుల మారణహోమాన్ని ఖండించటానికి కమ్యూనిస్టు కుక్కలకు కానీ, సో కాల్డ్ సూడో సెక్యులరిస్టులకు కానీ మాటలు రావు.
ఎవ్వరు తప్పు చేసినా కుల, మత ప్రమేయం లేకుండా నిస్పాక్షికంగా ఖండించండి. అందరి లోను ప్రవహించేది ఒకే రక్తం. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే! మనకు దేశం సమైక్యతే ముఖ్యం!! కానీ ఈ కమ్యూనిస్టు కుక్కలు తీవ్రవాదులకు, దేశద్రోహులకు కొమ్ముకాస్తూ, దేశ సమైక్యతకు భంగం కలిగించే అరుంధతి రాయ్, కన్నయ్య లాల్, రోహిత్ వేముల, గౌరీ లంకేశ్, అసదుద్దీన్ ఒవైసి, కంచె ఐలయ్య లాంటి వారిని సమర్థిస్తూ తమ అస్తిత్వాన్నే కోల్పోతున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టులు బలంగా ఉన్న బెంగాల్లో వారి ఉనికే ప్రశ్నార్థమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయారు. ఐనా వీళ్లకు సిగ్గు లేదు, సిగ్గు రాదు కూడా. బిజెపి పై వీరి గుడ్డి వ్యతిరేకత హిందువుల పై, జాతీయతపై వ్యతిరేకతగా రూపుదిద్దుకుంది. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే చీడ పురుగులతో చేతులు కలిపిన కమ్యూనిస్టు కుక్కలను ఈ సమాజం నుండి పూర్తిగా వెలివేస్తేనే ఈ దేశం, సమాజం బాగుపడుతుంది.

Comments
Post a Comment